Vikram : హీరో తరుణ్ అందుకే సినిమాలు చేయడం లేదు
Vikram : స్టార్ కమెడియన్ ఎంఎస్ నారాయణ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. వెండితెరపైన తన కామిక్ సెన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ఈయన. కానీ, ఎంఎస్ నారాయణ వారసులు ఎవ్వరూ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు. హీరోగా…
