Smart watch: హార్ట్ రేట్‌ను తెలుసుకునే స్మార్ట్ వాచ్ నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్ వాచ్
Smart watch: నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ యూత్ ను అమితంగా ఆకట్టుకుంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా అమేజింగ్ ఫీచర్స్ తో అదరగొడుతుంది. స్మార్ట్‌వాచ్‌లలో 1.69 అంగుళాల స్క్వేర్-ఆకారపు డయల్ AMOLED డిస్‌ప్లేతో అమర్చబడి 360×360 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉన్న స్మార్ట్ వాచ్ ఇది.…
