Beauty tips: అమ్మాయిల సౌందర్యానికి సారా ఆలీఖాన్ చెప్పిన చిట్కాలేంటో తెలుసా
Beauty tips: ఆడపిల్లలు చర్మ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. పదిమందిలో తమని తాము అందంగా రిప్రజెంట్ చేసుకోవడానికి ఎలాంటి పనులు చేయడానికి అయినా అమ్మాయిలు సిద్ధం అవుతున్నారు. కొంత మంది మేకప్ మీద డిపెండ్ అవుతారు. ఎక్కడికి…
