Technology: సైబర్ నేరస్థుల నుంచి కంపెనీని సురక్షితంగా కాపాడాలంటే ఈ 4 మార్గాలను అనుసరించండి.
Technology: 21వ శతాబ్దంలో వ్యాపార లావాదేవీలన్నీ డిజిటల్‌గా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి మునుపెన్నడూ లేనంతగా ప్రాధాన్యత నెలకొంటోంది. ఈ రోజుల్లో డిజిటల్ నెట్‌వర్క్‌లు చాలా సార్వత్రికమైనప్పటికీ, మోసగాళ్ళు లూటీ చేసేందుకు రోజురోజుకు మరింత వినూత్నంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.…
