Tollywood : మరోసారి హిట్ కాంబో..నితిన్ కోసమే సెట్ చేశారా..?
Tollywood : యూత్‌స్టార్ నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుమల కాంబినేషన్‌లో ఉగాది పండుగ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. గతంలో ఇదే కాంబోలో వచ్చిన భీష్మ మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అప్పటికి నితిన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. వెంకీ…
