Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో రష్మిక బుగ్గ గిల్లి ముద్దు పెట్టేశారు..నెట్టింట ఫొటోలు వైరల్..!
Rashmika Mandanna: పాన్ ఇండియన్ హీరోయిన్ రష్మిక మందన్నకి ఇప్పుడు అంతటా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు హిందీ, ఇటు తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ ఉండటంతో హైదరాబాద్ టు ముబై వయా చెన్నై అంటూ ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేస్తుంది.…
