Bhola Shankar : పోస్టర్‌లో కొత్తదనం ఏది చిరు..?
Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం భోళా శంకర్. తమన్నా హీరోయిన్‌గా కీర్తి సురేష్ మెగాస్టార్‌కి చెల్లిగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఖైదీ నంబర్ 150తో రీ…
