Mrunal Thakur: ఎల్లోరా శిల్పంలా సొగసుల సుకుమారం మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు హిందీలో సీరియల్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి తరువాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ స్టార్ హీరోలకి జోడీగా…
