Health: మృగశిర కార్తె వచ్చింది… ఈ రోజుల్లో చేపలు తింటే ఎన్ని ఉపయోగాలో?
Health: వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం ఆరంభంలోనే మృగశిర కార్తి మొదలవుతుంది. ఇది కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ మృగశిర కార్తె సమయంలో పూర్వకాలం నుంచి చేపలు తినడం ఒక ఆచారంగా వస్తుంది. ఈ రోజుల్లో చేపలను ఎక్కువగా తినడానికి…
