Flashback: బ్రహ్మాస్త్రం టైటిల్ తో జగపతి బాబు సినిమా ఒకటుందని తెలుసా?
Flashback: రణబీర్ కపూర్, అలియా భట్ కాంబినేషన్లో కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం పాన్ ఇండియా మూవీగా బ్రహ్మాస్త్రం బాలీవుడ్లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణంలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్…
