Telangana Culture and Tradition: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు పెట్టింది పేరు..
Telangana Culture and Tradition : భారతదేశానికి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ రాష్ట్రానికి అంతే చరిత్ర ఉంది. అందుకే ఇప్పటికీ కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పండుగలను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలు ఆచరిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు తెలంగాణ సంప్రదాయల…
