Michael Jackson – Prabhu Deva : మైకేల్ జాక్సన్ బయోపిక్‌లో ప్రభుదేవా..?
Michael Jackson – Prabhu Deva : ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా సిల్వర్ స్క్రీన్ మీద అలరిస్తున్న కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాల గురించి ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఓ సూపర్ పాప్…
