Technology: ట్విట్టర్ కి ప్రత్యామ్నాయంగా మాస్టోడాన్, కూ… వలసపోతున్న యూజర్స్
Technology: సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం నడుస్తుంది. ఈ సోషల్ మీడియాలో పేస్ బుక్, ట్విట్టర్ లాంటి పబ్లిక్ డొమైన్స్ ఆధిపత్యంలో ఉన్నాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా చాలా యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులోకి వచ్చిన కూడా ట్విట్టర్,…
