Family: పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పటికి అలా చేయకండి
Family: పిల్లలు పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం అనే సంగతి అందరికి తెలిసిందే. వారు ఎదిగే క్రమంలో తమకి ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల నుంచే అన్ని విషయాలు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చేసే పనులని వాళ్ళు కూడా రిపీట్ చేయడానికి ఇష్టపడతారు.…
