Karthika masam: కార్తీకమాసంలో తీసుకునే అయ్యప్ప దీక్షకు అనుసరించే నియమాలు..
Karthika masam: ప్రతీ ఏటా కార్తీకమాసం మొదలు కాగానే అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి. ఎంతో కఠోర నియమాలను ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో హిందువులు అయ్యప్ప దీక్షలు తీసుకుంటారు. స్వామియే శరణం అయ్యప్ప.. అనే శరణు ఘోషను భక్తులు స్తుతిస్తూ…నియమ నిష్టలను అనుసరిస్తూ…స్వామివారికి…
