Adah Sharma : ‘ది కేరళ స్టోరీ’ సినిమా చేసినందుకే అదాని చంపంబోయారా..?
Adah Sharma : ‘ది కేరళ స్టోరీ’..అనూహ్యంగా 100 కోట్ల మార్క్ దాటిన చిన్న సినిమా. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా మరోటి లేదనే చెప్పాలి. అంతేకాదు, హీరోయిన్ అదా శర్మ కి గతకొన్నేళ్ళుగా మంచి…
