Technology: మీకు ఆధార్ కార్డు కావాలా? ఇక పై వాట్సాప్ ద్వారానే పొందండి
Technology: టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత అన్ని రకాల సేవలు మనకి చేరువ అయిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పౌరసంబంధ సమాచారం మరింత చేరువ చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. రకరకాల యాప్స్ ని ప్రభుత్వ సేవల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి.…
