Food: ఫాస్ట్ ఫుడ్‌కు అట్రాక్ట్ అవుతున్న పిల్లలు, పెద్దలు
Food: ఒకప్పుడు ఇంట్లో ఏం వండితే అదే తినేవారము. ఉదయం టిఫిన్స్ కూడా ఉండేవి కావు. పొద్దున్నే చక్కగా పెరుగన్నంతో కడుపునింపుకుని మధ్యాహ్నం కూరన్నం, ఆ తరువాత సాయంత్రం పండ్లు, రాత్రికి మళ్లీ అన్నం తిని హాయిగా ఉండేవారము. ఎప్పుడైనా ఏమైనా…
