Samantha-Sreeleela: ఒకే ఫ్రేమ్‌లో హాట్ బ్యూటీస్
Samantha-Sreeleela: సౌత్ ఇండియా నుంచి వచ్చిన బ్యూటిఫుల్ టాలెంట్ ఇప్పుడు నేషనల్ స్థాయిలో సందడి చేస్తోంది. నటనలోనే కాదు, ఫ్యాషన్‌లోనూ ట్రెండ్ సెట్టర్స్‌గా నిలుస్తున్నారు మన హీరోయిన్లు. తాజాగా అలాంటి స్టార్ హీరోయిన్‌లిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో దర్శనమివ్వడంతో నెట్టింట్లో రచ్చ రచ్చ…
