Spirtual: ఈ రోజు భగిని హస్త భోజనం తిథి… దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Spirtual: కార్తీకమాసం ప్రారంభమైంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా దీనిని హిందువులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగా కార్తీక మాసంలో నెల రోజుల పాటు శివయ్యకి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చన్నీళ్ళ స్నానం చేసుకొని శివాలయానికి…
