Technology: తూచ్ తప్పు జరిగింది? మీరు విధుల్లోకి రండంటూ ఎలాన్ మస్క్ ఈ మెయిల్స్?
Technology: ట్విట్టర్‌కు కొత్త బాస్‌గా బాధ్యతలను చేపట్టిన వెంటనే హుటా హుటిన 3వేలకు పైగా మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించి ఇంటికి సాగనంపాడు ఎలాన్ మస్క్. అయితే అది పెద్ద తప్పని తెలుసుకున్నాడు కాబోలు వెంటనే దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టాడు. ఉద్యోగుల…
