Oscar 2023 : ఆర్ఆర్ఆర్ “నాటు నాటు” కి ఆస్కార్..బాలీవుడ్‌కి బాగా మండి పోతుందిగా..
Oscar 2023 : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులను అందుకొని సత్తా చాటిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ నుంచి రాజమౌళి మీద ఎనలేని అంచనాలు పెరిగిపోయాయి. మేకింగ్ పరంగా…
