Business: ఆన్‌లైన్‌లో మందులు అమ్ముతూ కోట్లల్లో వ్యాపారం
Business: ఇదంతా స్మార్ట్ యుగం. ఏం కొనాలన్నా , తినాలన్నా ఆఖరికి ప్రయాణించాలన్నా పక్కవారితో మాట్లాడలన్నా అన్నీ ఫోన్‌లతోనే కవర్ చేసేస్తున్నాము. మనకు కావాల్సిన ప్రతి వస్తువును ఫింగర్‌టిప్స్‌తో ఇంటి ముంగిటకు తెచ్చుకుంటున్నాము. గ్రాసరీస్ దగ్గరి నుంచి తినే ఆహారం వరకు…
