Anupama Parameswaran : అందరికీ అనుపమే కావాలి..అందాల ఆరబోత ప్రభావం అదీ మరి..
Anupama Parameswaran : ప్రస్తుతం మీడియం, కుర్ర హీరోలందరికీ అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఒకప్పుడు పద్ధతిగా ఒద్దికగా కనిపించిన అనుపమ ఈ మధ్యకాలంలో కాస్త ఘాటుగా గుబులు రేపుతోంది. టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్…
