Family: ఉమ్మడి కుటుంబంలో ఆప్యాయతల్ని గుర్తించండి… కొత్త బంధాన్ని దాయకండి
Family: ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు యుక్త వయస్సు వచ్చాక కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు. దీనికి కారణం వారు పెరిగిన వాతావరణం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చెప్పే మాటలు, సూచనలు అన్ని కూడా తమ స్వేచ్చని హరించేస్తున్నాయి అని…