Spiritual: గ్రామ దేవతలు ఎవరు… ఆ పేర్లు ఎలా వచ్చాయంటే?
Spiritual: పురాతనకాలంలో ప్రజలు అందరూ గ్రామీణ ప్రాంతాలలో జీవనం సాగించేవారు. కొన్ని కుటుంబాలు కలిసి ఒక చోట వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఆవాసాలు వేసుకొని జీవించే వారు. అలా ఆయా కుటుంబాలు వారసత్వం పెరిగి, ఇంటి పేర్లు మార్చుకొని వందలాది కుటుంబాల…