Taapsee: టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ తాప్సి. ఈ అమ్మడు తెలుగులో ఎక్కువగా గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలలో అడపాదడపా అవకాశాలు వచ్చిన కూడా పూర్తిగా చూపించుకునే ఛాన్స్ అయితే తెలుగులో దొరకలేదు.
అయితే బాలీవుడ్ లో కంగనా రనౌత్ కి ఒక వర్గం నుంచి ఛాన్స్ లు తగ్గడంతో ఆమె కోసం రాసుకున్న కథలకి తాప్సీ కేరాఫ్ గా మారిపోయింది. దీంతో హిందీలో ఫిమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది. అందులో బయోపిక్ కథలు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం హిందీలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.
ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తెలుగు సినిమాలని పూర్తిగా పక్కన పెట్టింది అనే చెప్పాలి. అయితే ఇదిలా ఉంటే చాలా కాలంలో సోషల్ మీడియాలో తాప్సి అంత యాక్టివ్ గా లేదని చెప్పాలి. షారుఖ్ ఖాన్ సినిమా మీద ప్రస్తుతం ఈమె ఫోకస్ పెట్టడంతో సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో మరోసారి చాలా కాలం తర్వాత గ్లామర్ షోతో రెచ్చిపోయిన్చి. బ్లూ కలర్ చీరలో నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. చైర్ పైన కూర్చొని వెనక్కి రిలాక్స్ అవుతూ వయ్యారంగా సోకులు చూపిస్తూ రెచ్చగొట్టింది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎంత వయస్సు వచ్చిన ఇంకా తరగని అందాలతో తాప్సి బ్లూ కారల్ శారీలో మెరిసిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా రెగ్యులర్ గా కాస్తా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళకి వినోదాన్ని అందిస్తూ ఉండాలని తాప్సి ని కోరుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.