Sunny Leone : సన్నీ లియోన్ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. క్యాజువల్ లుక్స్ నుండి సీక్విన్డ్ ఎత్నిక్ అవుట్‌ఫిట్ ల వరకు , ఫెస్టివ్ ఈవినింగ్ లో మోడ్రన్ దుస్తుల్లో మెరవడం దగ్గరి నుంచి ప్యాంట్‌సూట్‌లలో అల్టిమేట్ బాస్ లేడీగా అదరగొట్టడం వరకు, ప్రతి లుక్ లోనూ అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ.
నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది. సన్నీ సార్టోరియల్ ఫ్యాషన్ లుక్స్ ఆమె అభిమానులకు అమితంగా నచ్చుతాయి. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసే ప్రతి ఫోటో నుంచి ఫ్యాషన్ ప్రియులు నోట్స్ తీసుకుంటారు. సన్నీ,తాజాగా అద్భుతమైన అవుట్ ఫిట్‌లో కనిపించి గ్లామ్ లుక్ తో అలరించింది. సీక్విన్డ్ రెడ్ కలర్ లెహెంగా సెట్ ను ధరించి ఈ చిన్నది అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది.
తాజా గా సన్నీ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ 123 అఫీషియల్ కౌచర్ కు మ్యూజ్‌గా వ్యవహరించింది. ఈ లెటేస్ట్ ఫోటోషూట్ కోసం అద్భుతమైన రెడ్ కలర్ డ్రెస్ లెహెంగాను ఎంచుకుంది. డ్రమాటిక్ స్లీ్స్, గోల్డెన్ సిల్వర్ సీక్విన్స్ వివరాలు కలిగి, నెక్ భాగంలో ఫ్రిల్స్ డీటైల్స్ తో వచ్చిన డీపీ నెక్‌లైన్ తో డిజైన్ చేసిన డిజైనర్ జ్లౌజ్‌ను వేసుకుని కవ్వించింది సన్నీ లియోన్.ఈ బ్లౌజ్‌కు జోడీగా రెడ్ కలర్ లో సీక్విన్స్ వివరాలతో నడుము ఫెథర్ డీటైల్స్ తో వచ్చిన లాంగ్ స్కర్ట్‌ను వేసుకుంది. ఈ డిజైనర్ లుక్ లో సన్నీ లియోన్ ఎంతో హాట్ గా కనిపించింది. తన బొడ్డు అందాలను చూపించి కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తోంది.
తెల్లగా నిగనిగలాడే మేని ఛాయ ఉన్న సన్నీకి ఈ డార్క్ రెడ్ లెహెంగా సెట్ ఎంతో బాగా సెట్ అయ్యింది. ఎప్పుడూ బికినీలు, షార్ట్ లలో బ్యూటీని చూసి బోర్ గా ఫీల్ అయ్యేవారి కోసం ట్రెడిషనల్ లుక్ తో ట్రీట్ అందిస్తోంది. ఈ ఎత్నిక్ లుక్ కు మరింత అట్రాక్షన్‌ను జోడించేందుకు సన్నీ అద్భుతంగా మేకోవర్ అయ్యింది. తన చెవులకు అవుట్‌ఫిట్ కు కాంట్రాస్ట్ గా ఉండేలా ఆకుపచ్చని ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. చేతులకు డైమండ్ రింగ్స్, బ్రాస్ లెట్ పెట్టుకుంది. కనులకు డార్క్ ఐ ష్యాడో, వింగెడ్ ఐ లైనర్, కనురెప్పలకు మస్కరా పెట్టుకుని పెదాలకు గ్లిట్టరీ న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో ఇంటర్నెట్‌లో మంటలు రేపుతోంది ఈ మిర్చీ.
ప్రముఖ మేకప్ బ్రాండ్ స్టార్ స్టక్ బైస్ సన్నీ లియోన్‌కు మెస్మరైజింగ్ లుక్స్ ను అందించింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ హితేంద్ర కపోపర సన్నీకి స్టైలిస్ట్ లుక్స్ ను అందించాడు. హెయిర్ స్టైలిస్ట్ జీతి అందమైన హెయిర్‌స్టైల్ ను తీర్చిదిద్దింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.