Sunny Leone : సన్నీ లియోన్ చాన్నాల గ్యాప్ తర్వాత తన ఉత్కంఠభరితమైన లుక్ తో ఇంటర్నెట్ లో అలరిస్తోంది.క్రేజీ లుక్స్ తో , కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచుతోంది. లేటెస్ట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన చిత్రాల ను పంచుకుంది సన్నీ. ఆమె అభిమానులకు పూర్తి ఆనందాన్ని ఇచ్చింది.
బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న సన్నీ లియోన్ ని చూసి అభిమానులు పిచ్చెక్కిపోయారు. ఎవర్ గ్రీన్ బ్యూటీస న్నీ లియోన్ బ్లాక్ కలర్ డీప్ నెక్-హై స్లిట్ డ్రెస్‌లో ఒకటి కంటే ఎక్కువ సిజ్లింగ్ పోజులు ఇస్తూ కనిపించింది.
హాట్ అండ్ స్టన్నింగ్ సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఆమె తన ఫోటోలను అభిమానులతో పంచుకోవడం ద్వారా మరోసారి రచ్చ రచ్చ చేసింది. ఈ ఫోటోలలో సన్నీ లియోన్ కిల్లర్ లుక్ లో ఆదరగొట్టింది.
సన్నీ లియోన్ బ్లాక్ డీప్ నెక్-హై స్లిట్ డ్రెస్‌లో సిజ్లింగ్ పోజ్‌లో కనిపించింది. సన్నీ లియోన్ డ్రెస్‌తో మ్యాచింగ్ బ్లాక్ గ్లోబ్స్ కూడా ధరించింది. అందుకే ఆమె మరింత క్లాస్‌గా కనిపిస్తుంది.
ఫోటోల్లో సన్నీలియోన్ బ్యాక్ గ్రౌండ్ లో వింటేజ్ కార్లు కూడా కనిపిస్తున్నాయి. సన్నీ లియోన్ ఈ చిత్రాలను షేర్ చేసి వాటికి వాంట్ ఎ రైడ్ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలలో, సన్నీ లియోన్ తన వంపుతిరిగిన ఫిగర్ టోన్డ్ కాళ్ళను ప్రదర్శిస్తోంది.
సన్నీ లియోన్ యొక్క ఈ చిత్రాలపై, ఆమె అభిమానులు గార్జియస్, బ్యూటిఫుల్, డార్లింగ్, మై బేబీ డాల్, ఎవర్‌గ్రీన్ బ్యూటీ మరియు హాట్ అని వ్యాఖ్యానిస్తున్నారు.సన్నీ యాక్సెసరీల విషయానికి వస్తే మినిమలిస్ట్ విధానాన్ని ఎంచుకుంది. తన మేకప్‌ను సరళంగా సహజంగా ఉంచుతూ, ఆమె న్యూడ్ లిప్‌స్టిక్ మాస్కరా ధరించి, సూక్ష్మ రూపాన్ని కొనసాగిస్తూ తన లక్షణాలను మెరుగుపరుస్తుంది.
సన్నీ లియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ చిత్రాలను పోస్ట్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. రకరకాల భంగిమలు ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పెంచింది.ఈ హాట్ డ్రెస్ లో ఎంతో బోల్డ్ గా పూర్తి ఆకర్షణీయంగా కనిపించింది. సింపుల్ మేకప్ తో హెయిర్ లూస్ గా వదులుకొని తన హాట్ లుక్స్ తో సన్నీ లియోన్ అందరిని చంపేసింది. ఈ భంగిమల్లో సన్నీ ని ఎవరైనా చూశారంటే వారి మతులు పోవాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.