Suhana Khan: బాలీవుడ్ లో సెలబ్రిటీల వారసులు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ హీరోలకి మాత్రమే కాకుండా హీరోయిన్స్ కి కూడా వారసత్వం ఉంటుంది. అక్కడ ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా ఉన్న చాలా మంది హీరోయిన్స్ వారసులుగానే ఎంట్రీ ఇచ్చినవారు కావడం విశేషం.
అలియా భట్ తండ్రి మహేష్ భట్ స్టార్ దర్శకుడు. ఇక అక్కడ పూజా భట్ ఒకప్పటి స్టార్ హీరోయిన్. అలాగే శ్రద్ధా కపూర్ కూడా ఒకప్పటి స్టార్ యాక్టర్ శక్తి కపూర్ కూతురు. ఇక అనన్యా పాండే ఒకప్పటి స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురు. జాన్వీ కపూర్ కూడా శ్రీదేవి, బోనీ కపూర్ కూతురు అనే సంగతి అందరికి తెలిసిందే.
ఇలాగే మరికొంత మంది గ్లామర్ బ్యూటీస్ కూడా వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. వారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహనా ఖాన్ కూడా ఉంది. ఈ బ్యూటీ ఇప్పటికే థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ది ఆర్టీస్ అనే వెబ్ సిరీస్ తో నటిగా అడుగుపెట్టింది.
తండ్రి స్టార్ హీరో కావడంతో ఆటోమేటిక్ గా ఈ బ్యూటీపై కెమెరా కళ్ళు నిత్యం ఉంటాయి. ఇక ఈ మధ్య టీనేజ్ లోకి వచ్చిన ఈ బ్యూటీ ఏకంగా వోగ్స్ లాంటి ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలపై పోజులు ఇస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ట్రాన్స్ పేరెంట్ స్కర్ట్ తో థైస్ అందాలు చూపిస్తూ హాట్ హాట్ గా రెచ్చిపోయింది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.