Beauty Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా అందంగా కనపడాలని కోరుకుంటూన్నారు. ఇలా అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల చర్మ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడమే కాకుండా తరచూ బ్యూటీ పార్లర్లకు వెళ్తూ భారీ స్థాయిలో డబ్బును ఖర్చు చేస్తూ అందాన్ని పెంపొందించుకుంటున్నారు. అయితే ఇలా కెమికల్స్ తో కాకుండా కేవలం సహజ సిద్ధంగా మన ఇంట్లో దొరికే వాటితోనే మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
మన మొహం పై ఏర్పడినటువంటి దుమ్ము ధూళికణాలు వల్ల ముఖ సౌందర్యం తగ్గిపోతుంది. అదే విధంగా చర్మంపై ఏర్పడినటువంటి మృత కణాలు, ట్యాన్ వంటి వాటి వల్ల చర్మం అందం తగ్గిపోతుంది. అయితే మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలి అంటే మన ఇంట్లో దొరికే కాఫీ పౌడర్ చక్కర ఉంటే చాలు మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు మరి అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం…
ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ చక్కెర తీసుకోవాలి అలాగే అందులోకి ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి ఒక టేబుల్ టీ స్పూన్ అలోవెరా జెల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమం అప్లై చేసుకోవడానికి ముందు మొహం శుభ్రంగా కడుక్కొని ఈ మిశ్రమంతో మూడు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై ఏర్పడినటువంటి దుమ్ము ధూళి తొలగిపోతాయి. అలాగే మృత కణాలు కూడా తొలగిపోతాయి. ఇలా వారంలో రెండు సార్లు చేయటం వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.