Wed. Jan 21st, 2026

    Sreemukhi : ఒకవైపు స్మాల్ స్క్రీన్ మీద సందడి చేస్తూ ఒంకోవైపు సినిమాలలో మంచి క్యారెక్టర్స్ మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న యాంకర్ కమ్, నటి శ్రీముఖి. ఈ బొద్దుగుమ్మకి ఇటు బుల్లితెర ప్రేక్షకుల్లో అటు సినీ అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. అందానికి అందం, గ్లామర్‌గా కనిపించడం అమ్మడికి బాగా కలిసొచ్చింది. సోషల్ మీడియాలోనూ శ్రీముఖిని ఫాలో అవుతున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది.

    బాలీవుడ్ మోడల్స్ మాదిరిగా అమ్మడు డీప్ క్లీవేజ్ షో చేస్తూ ఉంటుంది. అంతేకాదు, తొడ అందాలను చూపిస్తూ కవ్విస్తుంటుంది. అప్పుడప్పుడు డాన్స్ చేసిన వీడియోలను తన ఇన్స్టాగ్రాం, ఫేస్‌బుక్‌లలో పెట్టి అల్లాడిస్తుంది. ఇవన్నీ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఫొటో షూట్స్ అయితే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శారీలో నాభి అందాలను ప్రదర్శిస్తూ రక రకాల హాట్ లుక్స్ ఇచ్చి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

    sreemukhi-latest glamour pics vairal
    sreemukhi-latest glamour pics vairal

    Sreemukhi : అవన్నీ అమ్మడు కాంప్లిమెంట్స్‌గా తీసుకుంటోంది.

    ఇక మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ కాస్ట్యూంస్ అయితే మరో లెవల్ అందంగా కనిపిస్తుంది. తాజాగా కూడా బ్లాక్ అండ్ వైట్ టాప్..బ్లాక్ లెహంగా ధరించి కెమెరాలకి హాట్ హాట్ లుక్స్ ఇస్తూ ఫోజులతో రెచ్చిపోయింది.

    sreemukhi-latest glamour pics vairal

    ముఖ్యంగా కొన్ని పిక్స్‌లో శ్రీముఖి బొడ్డు అలా చిన్నజైజు గోళీలా కనిపిస్తుంది. దాన్ని చూసిన నెటిజన్స్ అహా శ్రీముఖి నాభికే ఫ్యాన్స్ అయిపోవచ్చు కంటూ కాస్త రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ అమ్మడు కాంప్లిమెంట్స్‌గా తీసుకుంటోంది. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఈ క్యూట్ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, అమ్మడు ప్రస్తుతం టీవీ షోస్ అలాగే సినిమాలతో చాలా బిజీగా ఉంది.

    sreemukhi-latest glamour pics vairalsreemukhi-latest glamour pics vairal

    sreemukhi-latest glamour pics vairal

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.