Sreemukhi : సోషల్ మీడియా పుణ్యమా ఇప్పుడు స్టార్ హీరోయిన్ల నుంచి బుల్లితెర యాంకర్ ల వరకు ప్రతి ఒక్కరూ తమ క్రేజ్ ను పెంచుకునేందుకు అందమైన అద్భుతమైన ఫోటోషూట్ పిక్స్ లను తమ ప్రొఫైల్లో షేర్ చేస్తూ ఫాన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వలపుల వలవేసి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అరచేతిలోనే స్వర్గానికి చూపిస్తున్నారు. తెర ముందు చేసే అందాల ప్రదర్శనకు మించి సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇంట్లో నైటీల దగ్గర నుంచి బికినీలో బీచ్ లో సందడి చేసే వరకు ఫోటోషూట్ లు చేసి ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.
తాజాగా బుల్లితెర హాట్ బ్యూటీ, ఎనర్జిటిక్ పవర్ ఫుల్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో సునామిని సృష్టిస్తుంది. ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ అక్కడి అందాలను ఆమె చూడడమే కాదు తన అందాలను ఫాన్స్ కు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.
వేసవి వేల సముద్ర తీరంలో ఇసుక తిన్నెల పైన తడిసిన అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచేస్తోంది శ్రీముఖి. థాయిలాండ్ లో ఫుల్ ఖుషి ఖుషీగా సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది బ్యూటీ. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిన అవుట్ ఫిట్ వేసుకొని అందరిని అట్రాక్ట్ చేస్తోంది.త ను తందూరి లాంటి తొడలను మాత్రమే కాదు క్లీవేజ్ షో తో కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది శ్రీముఖి.
బ్లాక్ కలర్ జీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ వేసుకొని దాని పైన కాలర్ నెక్ లైన్తో ఉన్నా వైట్ కలర్ షర్ట్ ధరించింది ఈ రెండిటికీ మ్యాచ్ ఎలాగా బ్లాక్ కలర్ స్కర్ట్ ధరించింది. ఈ స్కర్ట్ లో భామ అందాలు చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి ఫుకెట్ బీచ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్లో షేర్ చేసింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి చొంగ కార్చుకుంటున్నారు కుర్రాళ్ళు.
శ్రీముఖి ఒక టెలివిజన్ యాంకర్, తెలుగుసినిమాల్లో నూ అప్పుడప్పుడు కనిపిస్తుంది. బుల్లితెర పైన ఈ భామ చేసే సందడి మాములుగా ఉండదు వన్స్ యాంకరింగ్ స్టార్ట్ చేసిందంటే దడ దడ లాడాల్సిందే. తన పవర్ఫుల్ వాయిస్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది శ్రీముఖి. ఫిలిం అవార్డులు వంటి ప్రత్యేక ఈవెంట్లలో కూడా తన యాంకరింగ్ తో స్టార్ సెలబ్రిటీల మనసుని గెలిచేసింది శ్రీముఖి. హీరోయిన్ కట్ అవుట్ ఉన్నప్పటికీ ఎందుకో ఈ భామ యాంకరింగ్ కే పరిమితం అయిపోయింది. టెలివిషన్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న యాంకర్లలో శ్రీముఖి ఒకరు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.