Categories: EntertainmentLatest

Sreemukhi : ఉల్లిపొర చీరలో బొడ్డు చూపిస్తున్న శ్రీముఖి..ఆ పార్ట్ కి ఎన్నిమార్కులు వేస్తారు

Sreemukhi : సోషల్ మీడియా పుణ్యమా ఇప్పుడు స్టార్ హీరోయిన్ల నుంచి బుల్లితెర యాంకర్ ల వరకు ప్రతి ఒక్కరూ తమ క్రేజ్ ను పెంచుకునేందుకు అందమైన అద్భుతమైన ఫోటోషూట్ పిక్స్ లను తమ ప్రొఫైల్లో షేర్ చేస్తూ ఫాన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వలపుల వలవేసి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అరచేతిలోనే స్వర్గాన్ని చూపిస్తున్నారు. తెర ముందు చేసే అందాల ప్రదర్శనకు మించి సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇంట్లో నైటీల దగ్గర నుంచి బికినీలో బీచ్ లో సందడి చేసే వరకు ఫోటోషూట్ లు చేసి ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

sreemukhi-gorgeous-looks-in-amazing-black-saree

తాజాగా బుల్లితెర హాట్ బ్యూటీ, ఎనర్జిటిక్ పవర్ ఫుల్, తెలంగాణ రాములమ్మ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో సునామిని సృష్టిస్తుంది. ఈ బ్యూటీ తాజాగా చేసిన ఫోటో షూట్ లో తన అందాలను అరబోసి ఫాన్స్ కు చుక్కలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.

sreemukhi-gorgeous-looks-in-amazing-black-saree

బ్లాక్ కలర్ డిజైనర్ చీర కట్టుకుని క్లీవేజ్ షో చేసి లోలోపలి బొడ్డు అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచేస్తోంది శ్రీముఖి. నలుపు చీరలో చిన్నది హాట్ గా కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది. తన వయ్యారాలను చూపిస్తూ, క్లీవేజ్ షో తో కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది శ్రీముఖి.

sreemukhi-gorgeous-looks-in-amazing-black-saree

డీప్ నెక్ లైన్ తో సీక్విన్స్, ఎంబ్రాయిడరీ తో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని దానికి కాంట్రస్ట్ గా నలుపు రంగులో ఉన్న చీర కట్టుకుంది. ఈ చీరను గుమ్మడి దలషాని ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది శ్రీముఖి. ఈ చీరలో భామ అందాలు చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి . వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్లో షేర్ చేసింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి చొంగ కార్చుకుంటున్నారు కుర్రాళ్ళు.

sreemukhi-gorgeous-looks-in-amazing-black-saree

ఈ చీరకు తగ్గట్లుగా అందమైన జ్యూవెల్లరీని ఎన్నుకుంది శ్రీముఖి. మెడలో గుత్తి పూసలతో వచ్చిన నెక్లెస్ ను ఇమ్మడి సిల్వర్ జ్యూవెల్లరీ నుంచి సేకరించింది. దానికి తగ్గట్లుగా ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది. అవుట్ పెట్టుకు తగ్గట్లుగా డార్క్ మేకప్ ను నూకేష్ మల్ల చేశారు. హెయిర్ స్టైలిస్ట్ మహేష్ రావులపల్లి అద్భుతమైన హెయిర్ లుక్ ను అందించాడు.

sreemukhi-gorgeous-looks-in-amazing-black-saree

శ్రీముఖి ఒక టెలివిజన్ యాంకర్, తెలుగుసినిమాల్లో నూ అప్పుడప్పుడు కనిపిస్తుంది. బుల్లితెర పైన ఈ భామ చేసే సందడి మాములుగా ఉండదు వన్స్ యాంకరింగ్ స్టార్ట్ చేసిందంటే దడ దడ లాడాల్సిందే. తన పవర్ఫుల్ వాయిస్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది శ్రీముఖి. ఫిలిం అవార్డులు వంటి ప్రత్యేక ఈవెంట్లలో కూడా తన యాంకరింగ్ తో స్టార్ సెలబ్రిటీల మనసుని గెలిచేసింది శ్రీముఖి.

sreemukhi-gorgeous-looks-in-amazing-black-saree

శ్రీముఖి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సహా పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇవే కాకుండా ప్రజెంట్ బీబీ జోడీ డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తోంది. త్వరలో మరో డ్యాన్స్ షో చేయబోతోంది. అలాగే పలు టీవీ షోలకు హోస్ట్ గా చేస్తూ ఆకర్షిస్తోంది.

sreemukhi-gorgeous-looks-in-amazing-black-saree
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

7 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.