Sreemukhi: ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెర యాంకర్స్ కూడా హీరోయిన్స్ తో సమానంగా అందాల ప్రదర్శనకి రెడీ అయిపోతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ప్రభావంతో అందాల భామలు ఫాలోవర్స్ ని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
అందులో భాగంగా హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తున్నారు. సెగలు రేపే అందాలతో రెచ్చగొడుతున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో స్టార్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శ్రీముఖి.
ఈ అమ్మడు గ్యాప్ లేకుండా సోషల్ మీడియాలో సోకుల జాతర చేస్తుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ అందాల విందు అందిస్తుంది. ఈ కారణంగానే సోషల్ మీడియాలో శ్రీముఖిని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు.
బుల్లితెరపైనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా సెగలు రేపుతూ రెండు చేతులా సంపాదిస్తున్న అందాల యాంకరమ్మ శ్రీముఖి ఉందని చెప్పాలి. ఈమె ఫోటోలని లక్షల్లో నెటిజన్లు చూస్తూ లైక్స్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి ఈ బ్యూటీ వైట్ కలర్ షర్ట్ లో పైన బటన్ తీసేసి ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది.
ఓ వైపు అందాలతో చంపేస్తూ మరోవైపు కళ్ళతో మాయ చేస్తుంది. చూసేవారికి చూసేంత అందం అనేవిధంగా ఆమె హాట్ ఫోటోలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి అందం ఉన్న తర్వాత ఎలాంటి కుర్రాళ్ళు అయిన శ్రీముఖి నామజపం చేయాల్సిందే అనే మాట ఆ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.