Sreemukhi: ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న యాంకర్స్ లో గ్లామర్ షోకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు ఓ వైపు వరుస టీవీ రియాలిటీషోలతో సందడి చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షోతో రెచ్చిపోతూ ఉంటుంది. అందుకే శ్రీముఖికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఏమే అప్డేట్స్ కోసం కుర్రాళ్ళు సోషల్ మీడియాలో చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యాన్స్ ని నిరుత్సాహానికి గురి చేయకుండా నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్ లతో నేత్రానందం కలిగిస్తూనే ఉంటుంది. ఇక ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ కూడా వస్తూ ఉంటాయి.
ఇక బుల్లితెరపై కూడా శ్రీ ముఖి షోలు చూడటానికి అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కలర్ ఫుల్ డ్రెస్ లతో కాక పుట్టించే శ్రీముఖిని చూసి ఇప్పుడున్న యంగ్ జెనరేషన్ యాంకర్స్ కూడా గ్లామర్ షోకి తెరతీస్తూ రెచ్చిపోతున్నారు. వీరిలో విష్ణు ప్రియ, వర్షిణీ, దీపికా పిళ్ళై లాంటి ముద్దుగుమ్మలు ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాయి. ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ తో లోపల బ్రా వేసి ఎద అందాలు నిండుగా ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో ఆమె అందం మరింత రెట్టింపు అయ్యింది.
రొమాంటిక్ లుక్స్ తో ఎద అందాలు కనిపించే విధంగా రెచ్చగొడుతూ ఫోజులు ఇవ్వడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు కూడా డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఇంత అంతంగా రెచ్చిపోతూ ఉంటే కుర్రాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.