Categories: EntertainmentLatest

Sreemukhi : పర్పుల్ డ్రెస్ లో ఆ పార్ట్స్ హైలెట్ చేసి మరీ చూపిస్తోన్న శ్రీముఖి

Sreemukhi : సోషల్ మీడియా పుణ్యమా ఇప్పుడు స్టార్ హీరోయిన్ల నుంచి బుల్లితెర యాంకర్ ల వరకు ప్రతి ఒక్కరూ తమ క్రేజ్ ను పెంచుకునేందుకు అందమైన అద్భుతమైన ఫోటోషూట్ పిక్స్ లను తమ ప్రొఫైల్లో షేర్ చేస్తూ ఫాన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వలపుల వలవేసి కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అరచేతిలోనే స్వర్గాన్ని చూపిస్తున్నారు. తెర ముందు చేసే అందాల ప్రదర్శనకు మించి సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఇంట్లో నైటీల దగ్గర నుంచి బికినీలో బీచ్ లో సందడి చేసే వరకు ఫోటోషూట్ లు చేసి ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

sreemukhi-bold-looks-in-colourfull-outfitsreemukhi-bold-looks-in-colourfull-outfit
sreemukhi-bold-looks-in-colourfull-outfit

తాజాగా బుల్లితెర హాట్ బ్యూటీ, తెలంగాణ రాములమ్మ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో సునామిని సృష్టిస్తుంది. ఈ బ్యూటీ తాజాగా చేసిన ఫోటో షూట్ లో తన అందాలను అరబోసి ఫాన్స్ కు చుక్కలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది.

sreemukhi-bold-looks-in-colourfull-outfit

భోళా శంకర్ సినిమాలో చిరు పక్కన ఖుషి సీన్లో కనిపించి కుర్రకరులు ఉర్రూతలూగించింది ఈ చిన్నది. సినిమా పెద్దగా హిట్ కాకపోయినా మెగాస్టార్ పక్కన నటించే అవకాశం రావడంతో అమ్మడు ఫుల్ ఖుషిలో ఉంది. అందుకేనేమో మరిన్ని అవకాశాలు అమ్మడు ఇది క్రేజ్ ను క్యాష్ చేసుకొని అందాల దాడితో రచ్చ రచ్చ చేస్తుంది.

sreemukhi-bold-looks-in-colourfull-outfit

పూర్పుల్ కలర్ డిజైనర్ లెహేంగా వేసుకొని క్లీవేజ్ షో చేసి లోలోపలి అందాలను చూపిస్తూ తన్మయంలో ముంచేసది శ్రీముఖి. ఈ అవుట్ ఫిట్ లో హాట్ గా కనిపిస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తోంది. తన వయ్యారాలను చూపిస్తూ, క్లీవేజ్ షో తో కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది శ్రీముఖి.

sreemukhi-bold-looks-in-colourfull-outfit

డీప్ నెక్ లైన్ తో , ఎంబ్రాయిడరీ డిజైన్ తో వచ్చిన డిజైనర్ బ్లౌజ్ వేసుకుని. దానికి మ్యాచింగ్ గా అదే రంగులో ఉన్న స్కర్ట్ వేసుకుంది. ఫోటోలకు బోల్డ్ పోజులు ఇచ్చింది.

sreemukhi-bold-looks-in-colourfull-outfit

శ్రీముఖి ఒక టెలివిజన్ యాంకర్, తెలుగుసినిమాల్లో నూ అప్పుడప్పుడు కనిపిస్తుంది. బుల్లితెర పైన ఈ భామ చేసే సందడి మాములుగా ఉండదు వన్స్ యాంకరింగ్ స్టార్ట్ చేసిందంటే దడ దడ లాడాల్సిందే. తన పవర్ఫుల్ వాయిస్ తో ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తుంది శ్రీముఖి. ఫిలిం అవార్డులు వంటి ప్రత్యేక ఈవెంట్లలో కూడా తన యాంకరింగ్ తో స్టార్ సెలబ్రిటీల మనసుని గెలిచేసింది శ్రీముఖి.

sreemukhi-bold-looks-in-colourfull-outfit
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago