South Cinema : ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే హీరోయిన్స్ సెమీ న్యూడ్ గా కనిపించేవారు. అక్కడ అందాల ఆరబోత అనేది చాలా చిన్న విషయం. లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ అనేవి సినిమాలో ఓ భాగం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇమ్రాన్ హష్మీ వచ్చాక మరీ ఘాటు రొమాన్స్ ఎక్కువైపోయింది. ఆయనకేమో సీరియల్ కిస్సర్ అని పేరుంటే ఆయన పక్కన హీరోయిన్స్ గా నటించిన కంగనా లాంటి వారికి సెక్సీ బ్యూటీస్ అని పేరొచ్చింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకదశ మొత్తం ఇమ్రాన్ హష్మీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆయన సినిమాలు ఆడినంతగా పెద్ద స్టార్స్ సినిమాలు కూడా ఆడలేదు. మెల్లగా ఆ కల్చర్ మన సౌత్ సినిమాలలోనూ మొదలైంది. ఏకంగా హీరోయిన్స్ సెమీ న్యూడ్ క్యారెక్టర్స్ చేయడం..హీరోలతో లిప్ కిస్సులకి రెడీ అనడం..బీచ్ సాంగ్స్ లో అంగాంగ ప్రదర్శన ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. అదే కొందరు మేకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు.
అమలా పాల్ లాంటి వారు న్యూడ్ పాత్రల్లో నటించడానికి ఒప్పుకోవడం నిత్యా మీనన్ లాంటి వారు లెస్బియన్ పాత్రలకి సై అనడం ఎవరూ ఊహించని విధంగా జరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో వచ్చిన లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ శృంగార రాయుళ్ళకి మంచి కిక్ ఇచ్చింది. ఇందులో కియారా అడ్వానీ పాత్ర ఇప్పటికీ యూట్యూబర్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే వెబ్ సిరీస్ సీజన్ లస్ట్ స్టోరీస్ 2 ఇటీవల వచ్చి పెద్ద సంచలనం అయింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకూ చేయని ఘాటు రొమాంటిక్ సీన్ లో నటించి ముసలాళ్ళకి కూడా మీటర్లు లేచేలా చేసింది. నిజంగా శృంగారం చేస్తున్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలగజేసింది. ఇలాంటి సీన్స్ తమన్నా భాటియా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, డిజిటల్ ప్లాట్ ఫాం వచ్చిన తర్వాత ఇలాంటివే స్టార్ హీరోయిన్స్ కి బాగా కలిసొస్తున్నాయి. ఇక్కడ సెన్సార్ ఉండదు కాబట్టి ఎంత కావాలంటే అంత చూపించొచ్చు..మేకర్స్ నుంచి అంతకంతా డిమాండ్ చేయవచ్చు. ఏదేమైనా సౌత్ సినిమా ఇండస్ట్రీ కల్చర్ కాస్త దెబ్బ తింటుందనే చెప్పాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.