Sophie Choudray : బాలీవుడ్ నటి అందాల బ్యూటీ సోఫీ చౌదరి తన బోల్డ్ అవతార్‌తో ఉష్ణోగ్రలను పెంచుతోంది. ఆమె అద్భుతమైన ఫ్యాషన్ ఎంపికలతో మరోసారి అందరూ తనవైపు చూసేలా చేసింది. ఎప్పుడు ఫోటో షూట్లతో హీట్ పెంచే ఈ భామ వేసవిలోనూ అదిరిపోయే బ్లాక్ డ్రెస్ తో అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. అసలే వేసవి ఉక్కతో బాధపడుతుంటే తన అందాల ఆరబోతుతో మరింత మంటలు రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు
లియా స్టూబ్లా లేబుల్ నుండి సొగసైన, నలుపు రంగు బాడీకాన్ డ్రెస్ ను ఎన్నుకుని సోఫీ తన పర్ఫెక్ట్ స్వెల్ట్ ఫిగర్‌ను ప్రదర్శించింది. తొడ-ఎత్తైన స్లిట్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వన్ షోల్డర్ లుక్‌తో వచ్చిన ఈ డ్రెస్ లో సోఫీ ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ అమ్మడి ఎద సోయగాలను ప్రదర్శిస్తున్నాయి. సోఫీ ఒక జత స్టైలిష్ వెండి చెవిపోగులు, బ్రాస్‌లెట్ మరియు ఉంగరంతో యాక్సెసరైజ్ చేసింది మరింత అట్రాక్షన్ తీసుకొచ్చింది.
అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా మేకోవర్ అయింది సోఫి. నిగనిగలాడే మేకప్‌తో కుర్రాళ్ళ మనసులను దోచేసింది. బ్లష్డ్ బుగ్గలు, గులాబీ రంగు లిప్‌స్టిక్‌ను పెట్టుకునిఆమె ఉంగరాల కురులను అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా స్టైల్ చేసింది. సోఫీ తన క్లిక్‌ల కోసం అద్భుతమైన భంగిమలను ఇచ్చింది. ఆమె మిలియన్ డాలర్ల చిరునవ్వుతో మెరిసింది.
నలుపు రంగు దుస్తులు ఏ సందర్భంలోనైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.ఫ్లోర్ స్వీపింగ్ గౌన్‌లు నుంచి బ్లాక్ మిడి డ్రెస్‌లు కావచ్చు, క్లాసిక్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లు ప్రతి మహిళకి స్టైలిష్, ట్రెండీ లుక్స్ ను అందిస్తాయి.
చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల వార్డ్‌రోబ్‌లలో బ్లాక్ అవుట్ ఫిట్స్ విలువైన ఆస్తులు.అలాంటి ఈ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది సోఫి చౌదరి. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.