Sophie Choudray : బాలీవుడ్ నటి అందాల బ్యూటీ సోఫీ చౌదరి తన బోల్డ్ అవతార్‌తో ఉష్ణోగ్రలను పెంచుతోంది. ఆమె అద్భుతమైన ఫ్యాషన్ ఎంపికలతో మరోసారి అందరూ తనవైపు చూసేలా చేసింది. రెడ్ కలర్ చీర కట్టుకుని తన వయ్యారాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.
ఎప్పుడు ఫోటో షూట్లతో హీట్ పెంచే ఈ భామ వర్షాకాలంలోనూ అదిరిపోయే రెడ్ చీరలో అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. తన అందాల ఆరబోతుతో నెట్టింట్లో మరింత మంటలు రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు
మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ లేబుల్ నుండి సొగసైన, రెడ్ కలర్ చీర కట్టుకుని సోఫీ తన పర్ఫెక్ట్ హాట్ ఫిగర్‌ను ప్రదర్శించింది. డీప్ నెక్‌లైన్‌తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా సోఫీ సీక్విన్రెడ్ కలర్ చీర కట్టుకుని ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ అమ్మడి ఎద సోయగాలను ప్రదర్శిస్తోంది. సోఫీ ఒక జత స్టైలిష్ వెండి చెవిపోగులు, బ్రాస్‌లెట్ ఉంగరం పెట్టుకుని అందరిని అట్రాక్ట్ చేస్తోంది.
అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా మేకోవర్ అయింది సోఫి. నిగనిగలాడే మేకప్‌తో కుర్రాళ్ళ మనసులను దోచేసింది. బ్లష్డ్ బుగ్గలు, గులాబీ రంగు లిప్‌స్టిక్‌ను పెట్టుకునిఆమె ఉంగరాల కురులను అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా స్టైల్ చేసింది. సోఫీ తన క్లిక్‌ల కోసం అద్భుతమైన భంగిమలను ఇచ్చింది. ఆమె మిలియన్ డాలర్ల చిరునవ్వుతో మెరిసింది.
ఎరుపు రంగు దుస్తులు ఏ సందర్భంలోనైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.ఫ్లోర్ స్వీపింగ్ గౌన్‌లు నుంచి బ్లాక్ మిడి డ్రెస్‌లు కావచ్చు, క్లాసిక్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లు ప్రతి మహిళకి స్టైలిష్, ట్రెండీ లుక్స్ ను అందిస్తాయి.
చాలా మట్టుకు బాలీవుడ్ సెలబ్రిటీల వార్డ్‌రోబ్‌లలో రెడ్ అవుట్ ఫిట్స్ ను స్పెషల్ వెకేషన్ కోసం వేసుకుంటారు అలాంటి ఈ రెడ్ అవుట్ ఫిట్ ధరించి తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది సోఫి చౌదరి. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.