Sonal Chouhan : బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో తన అందాలతో హంగామా చేస్తోంది. హాట్ ఫోటో షూట్ తో తన ఒంపు సొంపులను, వయ్యారాలను ఒలకాబోస్తూ కుర్రాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తోంది. లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సోనాల్ చౌహాన్ పొట్టి దుస్తుల్లో అదరగొట్టింది. ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.
అత్యద్భుతమైన గ్లామర్‌ని ప్రదర్శించడం అనేది ప్రతి ఒక్కరి సాధ్యపడదు, కానీ కొందరికి ఈ కళ బాగా తెలుసు. అలాంటి వారిలో సోనాల్ కూడా ఉంది. నటి సోనాల్ చౌహాన్ అందమైన ట్రెండీ లుక్స్ ను ప్రమోట్ చేస్తోంది .సమ్మర్ లో హాట్ గా ఎలా కనిపించాలో చూపిస్తోంది.
పింకు నెక్కరు, దాని పైకి వైట్ బ్రా ఒక జర్కిన్ వేసుకుంది. జర్కిన్ జిప్ విప్పి తన లోలోపలి అందాలను చూపించి పిచ్చెక్కింది. మంచం మీద కూర్చుని పరువాలను పరిచింది. అవుట్ ఫిట్ కు సెట్ అయ్యేలా మెడలో గోల్డ్ చైన్ లతో పాటు గవ్వలతో చేసిన నెక్ లెస్ పెట్టుకుంది.
ఈ మధ్యనే డెనిమ్ వేర్ తో కవ్వించింది సోనాల్. ఈ అందమైన డ్రెస్ లో అందరిని అట్రాక్ట్ చేసింది. డెనిమ్ షార్ట్, లోపల స్లీవ్ లెస్ బ్రా, దానిపైన వైట్ కలర్ షర్ట్ వేసుకుని తన ట్రెండీ ఫిగర్ తో పిచ్చెకించింది.
ఈ పిక్స్ ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి కుర్రాళ్ళను ఫిదా చేసింది. చేతికి బ్రాస్లెట్, కళ్ళకు ట్రెండీ ఫ్లాట్స్, మెడలో గోల్డ్ నెక్ పీస్ పెట్టుకుని గ్లామర్ డాల్ లా అందరిని మైమరపించింది. ఈ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అభిమానులు లైకులు షేర్ల వర్షం కురిపిస్తున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.