Sonal Chauhan : హీరోయిన్స్ మామూలుగా కాస్త గ్లామర్ ట్రీట్ ఇస్తేనే అల్లాడిపోయే జనాలున్నారు. అలాంటి తన బర్త్ డే సందర్భంగా బికినీ ట్రీట్ ఇస్తే ఇక ఒక్కొక్కరికీ ఎలాటుందో మాటల్లో చెప్పడం కష్టం. నరాలు జివ్వుమంటాయి. ఒళ్ళు జలదరిస్తుంది. మొత్తంగా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తన పుట్టినరోజు సందర్భంగా సాలీడ్ గా గ్లామర్ ట్రీట్ ఇచ్చి తనకి తానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నెల 16వ తేదీన సోనాల్ చౌహాన్ బర్త్ డే. సందర్భంగా అమ్మడు బికినీ వేసుకుంది. మాల్దీవుల్లో సేదతీరుతూ హాట్ హాట్ ఫోజులిచ్చింది. బ్యాక్ చూపిస్తూ ఎద అందాలను చూపిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ పిక్స్‌ను షేర్ చేసింది. బ్యాక్ ఫోజులో ఉన్న పిక్‌లో సోనాల్ డిక్కీ అంతా కనిపిస్తూ హీటెక్కిస్తుంది.
అలాగే, ఒంగి మరీ ఎద అందాలను చూపించింది. ఇలాంటి ఫోజులకి మన నెటిజన్స్ అల్లాడిపోకుండా ఉండగలరా. అందుకే, రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు. అందులోనే బర్త్ డే విషెస్‌ని తెలుపుతున్నారు. ఏదేమైనా సోనాల్ బర్త్ డేకి ఇలాంటి పిక్స్ షేర్ చేస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇక సోనాల్ చౌహాన్ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలనే ఎక్కువగా చేస్తోంది.
హిందీలో కాకుండా తెలుగు సినిమాలతోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఇంకా టాలీవుడ్‌లో సెటిలవలేకపోయింది. గత చిత్రం అక్కినేని నాగార్జునతో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఏదీ సై చేయలేకపోయింది. చూడాలి మరి ఈ ఏడాది ఏదైనా అవకాశాలు వస్తాయేమో. చెప్పాలంటే సోనాల్ చౌహాన్ ది అటు యంగ్ హీరోలు ఇటు సీనియర్ హీరోలకి సరిపోయే ఫిగర్. మంచి బాడీ మేయిన్‌టైన్ చేస్తోంది. కాబట్టి కాస్త నెమ్మదిగానైనా టాలీవుడ్‌లో నిలదొక్కుకునే ఛాన్స్ ఉంది.
Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…
Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…
Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…
Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…
Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…
This website uses cookies.