Wed. Jan 21st, 2026

    Sonal Chauhan : హీరోయిన్స్ మామూలుగా కాస్త గ్లామర్ ట్రీట్ ఇస్తేనే అల్లాడిపోయే జనాలున్నారు. అలాంటి తన బర్త్ డే సందర్భంగా బికినీ ట్రీట్ ఇస్తే ఇక ఒక్కొక్కరికీ ఎలాటుందో మాటల్లో చెప్పడం కష్టం. నరాలు జివ్వుమంటాయి. ఒళ్ళు జలదరిస్తుంది. మొత్తంగా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు గ్లామర్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తన పుట్టినరోజు సందర్భంగా సాలీడ్ గా గ్లామర్ ట్రీట్ ఇచ్చి తనకి తానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంది.

    ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నెల 16వ తేదీన సోనాల్ చౌహాన్ బర్త్ డే. సందర్భంగా అమ్మడు బికినీ వేసుకుంది. మాల్దీవుల్లో సేదతీరుతూ హాట్ హాట్ ఫోజులిచ్చింది. బ్యాక్ చూపిస్తూ ఎద అందాలను చూపిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ పిక్స్‌ను షేర్ చేసింది. బ్యాక్ ఫోజులో ఉన్న పిక్‌లో సోనాల్ డిక్కీ అంతా కనిపిస్తూ హీటెక్కిస్తుంది.

    sonal-chauhan-birth day pics viral
    sonal-chauhan-birth day pics viral

    Sonal Chauhan : ఒంగి మరీ ఎద అందాలను చూపించింది.

    అలాగే, ఒంగి మరీ ఎద అందాలను చూపించింది. ఇలాంటి ఫోజులకి మన నెటిజన్స్ అల్లాడిపోకుండా ఉండగలరా. అందుకే, రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు. అందులోనే బర్త్ డే విషెస్‌ని తెలుపుతున్నారు. ఏదేమైనా సోనాల్ బర్త్ డేకి ఇలాంటి పిక్స్ షేర్ చేస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఇక సోనాల్ చౌహాన్ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలనే ఎక్కువగా చేస్తోంది.

    హిందీలో కాకుండా తెలుగు సినిమాలతోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. అయితే, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఇంకా టాలీవుడ్‌లో సెటిలవలేకపోయింది. గత చిత్రం అక్కినేని నాగార్జునతో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఏదీ సై చేయలేకపోయింది. చూడాలి మరి ఈ ఏడాది ఏదైనా అవకాశాలు వస్తాయేమో. చెప్పాలంటే సోనాల్ చౌహాన్ ది అటు యంగ్ హీరోలు ఇటు సీనియర్ హీరోలకి సరిపోయే ఫిగర్. మంచి బాడీ మేయిన్‌టైన్ చేస్తోంది. కాబట్టి కాస్త నెమ్మదిగానైనా టాలీవుడ్‌లో నిలదొక్కుకునే ఛాన్స్ ఉంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.