Sonakshi Sinha : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన లుక్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం భయపడదు. ఫ్యాషన్ ప్రియురాలు అయిన ఈ బ్యూటీ తన అందమైన అవతారార్ లతో చేసిన ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చెకిస్తోంది. ఫ్యాషన్ ప్రియులు ఆమె అందాలకు పడిపోయేలా చేస్తుంది.

రీసెంట్ గా ఈ బ్యూటీ మామిడి పండు రంగులో ఉన్న లెహేంగా సెట్ వేసుకుని చేసిన హాట్ ఫోటో షూట్ చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సోనాక్షి సిన్హా తన ఫోటోషూట్ కోసం అదిరిపోయే లెహేంగా సెట్ ఎన్నుకుంది . డీప్ నెక్ లైన్, మిర్రర్ అలంకారాలు ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఈ బ్లౌజ్ కు మ్యాచింగ్ గా ఎల్లో కలర్ స్కర్ట్ వేసుకుంది. స్కర్ట్ కు వచ్చిన థై హై స్లిట్ లో అమ్మడి థైస్ అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ లో క్లివేజ్ షో చేసింది. ఈ అవుట్ ఫిట్ సోనా అందాలను పర్ఫెక్ట్ గా చూపిస్తున్నాయి.

ఈ అవుట్ ఫీట్ కు తగ్గట్లుగా అందమైన ఆభరణాలను ఎన్నుకుంది సోనాక్షి. డ్రెస్ కు మ్యాచింగ్ గా ఉండే జ్యువెలరీని ఎంపిక చేసింది. మెడలో పువ్వు ఆకారంలో వచ్చిన పెండెంట్ కలిగిన చైన్ వేసుకుంది. చేతి వేళ్ళకు డైమండ్ ఉంగరాలను అలంకరించుకుంది.గోర్లకు వేసుకున్న నెయిల్ పాలిష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

సింపుల్ మేకతో చాలా అద్భుతంగా మెరిసిపోయింది చిన్నది. కనులకు బోల్డ్ బ్లాక్ వింగెడ్ ఐ లైనర్, మస్కార పెట్టుకుని, కనులకు పింక్ ఐ షాడో, పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని తన అందాలను మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.

దబంగ్ సినిమాతో బాలీవుడ్ లో ఏంటో ఇచ్చిన ఈ బ్యూటీకి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు తన ఫ్యాషన్ లక్షలతో ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంది. తాజాగా సోనా చేసిన ఫోటో షూట్ పిక్స్ ను కూడా షేర్ చేసింది ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.
