Wed. Jan 21st, 2026

    Shriya Saran: హీరోయిన్ గా సుధీర్గ కాలం సక్సెస్ ఫుల్ గా కొనసాగే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో శ్రియ సరన్ కూడా ఒకరని చెప్పాలి ఈ అందాల భామ 2001లో ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇక రెండో సినిమాతోనే కింగ్ నాగార్జునకి జోడీగా సంతోషం సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

    Shriya Saran Latest Photos | Picture 1914059

    ఇక నటిగా కూడా ఈ సినిమాలో శ్రియ మంచి మార్కులు కొట్టేసింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా రెండు దశాబ్దాల కెరియర్ ని పూర్తి చేసుకుంది. మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో మేగ్జిమమ్ స్టార్ హీరోలు అందరితో ఈ బ్యూటీ ఆదిపాడింది అని చెప్పాలి.

    Shriya Saran Latest Photos
    Shriya Saran Latest Photos

    ప్రస్తుతం సీనియర్ స్టార్స్ గా ఉన్న హీరోలతో పాటు ప్రభాస్, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన కూడా శ్రియ సరన్ ఆదిపాడింది. ఈ అమ్మడు టాలీవుడ్ లో ఏకంగా దశాబ్దం పాటు నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగడం విశేషం. అలాగే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా కూడా ఆ సమయంలో కొనసాగింది.

    Shriya Saran Latest Photos
    Shriya Saran Latest Photos

    ఇక సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా నటించిన శ్రియ శరన్ ఇప్పటి వరకు సౌత్ పాటు హిందీ భాషలో కలిపి 80కి పైగా సినిమాలలో నటించడం విశేషం. 2018లో రష్యాకి చెందిన టెన్నిస్ స్టార్ అండ్రూని శ్రియ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అక్కడే సెటిల్ అయింది. అయితే ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు తగ్గించింది. ఆ మధ్య శ్రియకి కూతురు కూడా పుట్టింది. కూతురుకి రాదా అని పేరు పెట్టింది.

    Shriya Saran Latest Photos
    Shriya Saran Latest Photos

    అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ సీనియర్ బ్యూటీ గత ఏడాది హిందీలో దృశ్యం 2, తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదిలా ఉంటే వయస్సు మళ్ళిన కూడా ఈ అమ్మడు అందంలో మాత్రం మార్పు లేదనేమాట ఆమె హాట్ ఫోటోలు చూసిన వారు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో మరింత బోల్డ్ గా మారి హాట్ ఫోటోషూట్ లతో శ్రియ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

    Shriya Saran Latest Photos
    Shriya Saran Latest Photos

    తాజాగా కబ్జా సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా చీరకట్టులో అదిరిపోయే లుక్ తో శ్రియ దర్శనం ఇచ్చింది. అయితే చీరకట్టులో ఎంత సంప్రదాయంగా ఉందో ఎద అందాలు ఆరబోస్తూ అంటే హాట్ గా ఈ బ్యూటీ కనికట్టు చేసింది. ఈ సందర్భంగా ఆమె హాట్ స్టిల్స్ తో ఫోటోలతో ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.