Categories: LatestNews

Shriya Saran : శృతి మించుతున్న శ్రియా.. పైట లేకుండా.. లో అందాల విందు

Shriya Saran : టాలీవుడ్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ తన అందాలను ప్రదర్శించే విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ఈ బ్యూటీ అనేక చిత్రాలను పోస్ట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంటుంది . తాజాగా సిల్వర్ కలర్ మోడ్రన్‌ డ్రెస్‌లో శ్రియ హాట్ ఫోటో షూట్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్‌ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

shriya-saran-hot-looks-in-amazing-silver-colour-lehenga

సిల్వర్‌ కలర్‌ డ్రెస్ లో మెరిసిపోతున్న ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి తన ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసింది శ్రియ. నాభి అందాలతో పాటు ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

shriya-saran-hot-looks-in-amazing-silver-colour-lehenga

తను లేటెస్ట్ ఫోటోషూట్ కోసం సిల్వర్ కలర్ డ్రెస్ ను ఎన్నుకుంది బ్యూటీ. డీప్ వీ నెక్‌లైన్, సీక్విన్ డీటెయిల్స్ తో టైట్ ఫిట్టింగ్ తో డిజైన్ చేసిన ఈ లెహెంగా లో భామ ఒంపులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్ లో అమ్మడి క్లివీజ్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఫ్రంటూ బ్యాకు చూపిస్తూ మెంటల్ ఎక్కిస్తోంది శ్రియ. ఓరకంగా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది.

shriya-saran-hot-looks-in-amazing-silver-colour-lehenga

ఈ మోడర్న్ వేర్ కు సరిపోయే విధంగా నటి ఒక జత అందమైన స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. సిల్వర్ కలర్ చోకర్ నెక్లెస్, మ్యాచింగ్ ఉంగరాలు ఎంచుకుంది. శ్రియ న్యూడ్ మేకప్ , స్మోకీ కళ్లతో తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది. శ్రియ తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని , కెమెరాకు పోజులిచ్చింది.

shriya-saran-hot-looks-in-amazing-silver-colour-lehenga

ఈ పోస్ట్‌ను చూసిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ విభాగంలో నటి యొక్క ఫ్యాషన్ సెన్స్‌ను ప్రశంసించారు. మీరు చాలా అందంగా ఉన్నారు అని ఒక వినియోగదారు రాశాడు,మరొక వినియోగదారు మీరు ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు అని వ్యాఖ్యానించాడు. ఆమె అందాలకు ఫిదా అయిన వారు హార్ట్ సింబల్స్ ను పోస్ట్ చేశారు.

shriya-saran-hot-looks-in-amazing-silver-colour-lehenga

తన ఫ్యాషన్ ఎంపికలతో అద్భుతమైన ప్రదర్శనతో ఇంటర్నెట్‌ను అబ్బురపరచడం ఇదే మొదటిసారి కాదు అంతకుముందు అనేకసార్లు అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి, అందాలు చూపించి కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది శ్రియ.

shriya-saran-hot-looks-in-amazing-silver-colour-lehenga

వృత్తిపరంగా, శ్రియ రీసెంట్ గా కాబ్జా, దృశ్యం, ఆర్ఆర్ఆర్ , వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2001లో తెలుగు చిత్రం ఇష్టంతో శ్రియ తొలిసారిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది . ఆమె ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం దృశ్యం 2లో కనిపించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. 2022లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.