Shriya Saran : అందరికీ ఏజ్‌తో పాటు అందం తరుగుతూ ఉంటుంది . కానీ శ్రియకు మాత్రం రివర్స్‌లో ఏజ్‌తో పాటు గ్లామర్ కూడా అదే స్థాయిలో రోజు రోజుకు పెరుగుతోంది. 40 ఏళ్ల వయసు దాటినా ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా ఈ భామలో హాట్ నెస్ తగ్గలేదు. ఇప్పటికీ అందాలు అరబస్తూ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
శ్రియా భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతురాలైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తన కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది బ్యూటీ.. శ్రియా దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది.
నటి శ్రియా తన సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. తాజాగా రిస్క్ అవుట్ ఫిట్ ధరించి ఫోటోలు దిగి ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఈ అవుట్ ఫిట్ లో ఓ రేంజ్ లో అందాలను ప్రదర్శించింది శ్రియా. డీప్ నెక్ లైన్ థైస్ దగ్గర డీప్ కట్స్ కలిగిన ఈ అవుట్ ఫిట్ ధరించడంతో నెటిజన్స్ అంతా ఒక్కసారిగా ఆవకాయ్యారు. శ్రీయను నెట్టింట్లో తెగ పొగిడేస్తున్నారు.
మనీష్ మల్హోత్రా డిజైనర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. మిర్రర్స్, థ్రెడ్ వర్క్ తో వచ్చిన డార్క్ బ్లూ కలర్ లాంగ్ గౌన్ వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. ఆమె ఫ్యాషన్ ఎంపిక చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫాన్స్ ను పలకరిస్తూ ఖుషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా వేసుకున్న డ్రస్ లోనూ కుర్ర హీరోయిన్ లకు పోటీ వస్తోంది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.