Categories: EntertainmentLatest

Shriya Saran : ఓ పాపకు తల్లైనా ఆ పొంగులు తరగలేదు..నలుగుతున్న అందాలు చూసి కుర్రాళ్ళ అరుపులు

Shriya Saran : టాలీవుడ్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియా శరణ్ తన అందాలను ప్రదర్శించే విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ఈ బ్యూటీ అనేక చిత్రాలను పోస్ట్ చేసి, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంటుంది . తాజాగా గ్రీన్ కలర్ మోడ్రన్‌ డ్రెస్‌లో శ్రియ హాట్ ఫోటో షూట్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. క్లీవేజ్‌ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

shriya-saran-gorgeous-looks-in-amazing-gown

గ్రీన్ కలర్‌ డ్రెస్ లో మెరిసిపోతున్న ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి తన ఫాలోవర్స్ ను ఇంప్రెస్ చేసింది శ్రియ. ఈ డ్రెస్ లో ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

shriya-saran-gorgeous-looks-in-amazing-gown

తను లేటెస్ట్ ఫోటోషూట్ కోసం గ్రీన్ కలర్ డ్రెస్ ను ఎన్నుకుంది బ్యూటీ. డీప్ వీ నెక్‌లైన్, సీక్విన్ డీటెయిల్స్ తో టైట్ ఫిట్టింగ్ తో డిజైన్ చేసిన ఈ గౌనులో భామ ఒంపులను స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్ లో అమ్మడి క్లివీజ్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఫ్రంటూ బ్యాకు చూపిస్తూ మెంటల్ ఎక్కిస్తోంది శ్రియ. ఓరకంగా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది.

shriya-saran-gorgeous-looks-in-amazing-gown

ఈ మోడర్న్ వేర్ కు సరిపోయే విధంగా నటి ఒక జత అందమైన స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ను చెవులకు అలంకరించుకుంది. మ్యాచింగ్ ఉంగరాలు, బ్రాస్లెట్ ఎంచుకుంది. శ్రియ న్యూడ్ మేకప్ , స్మోకీ కళ్లతో తన రూపాన్ని మరింత అందంగా మార్చుకుంది. శ్రియ తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని , కెమెరాకు పోజులిచ్చింది.

shriya-saran-gorgeous-looks-in-amazing-gown

ఈ పోస్ట్‌ను చూసిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ విభాగంలో నటి యొక్క ఫ్యాషన్ సెన్స్‌ను ప్రశంసించారు. మీరు చాలా అందంగా ఉన్నారు అని ఒక వినియోగదారు రాశాడు,మరొక వినియోగదారు మీరు ఈ డ్రెస్ లో అద్భుతంగా కనిపిస్తున్నారు అని వ్యాఖ్యానించాడు. ఆమె అందాలకు ఫిదా అయిన వారు హార్ట్ సింబల్స్ ను పోస్ట్ చేశారు.

shriya-saran-gorgeous-looks-in-amazing-gown

తన ఫ్యాషన్ ఎంపికలతో అద్భుతమైన ప్రదర్శనతో ఇంటర్నెట్‌ను అబ్బురపరచడం ఇదే మొదటిసారి కాదు అంతకుముందు అనేకసార్లు అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి, అందాలు చూపించి కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది శ్రియ.

shriya-saran-gorgeous-looks-in-amazing-gown

వృత్తిపరంగా, శ్రియ రీసెంట్ గా కాబ్జా, దృశ్యం, ఆర్ఆర్ఆర్ , వంటి చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2001లో తెలుగు చిత్రం ఇష్టంతో శ్రియ తొలిసారిగా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది . ఆమె ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం దృశ్యం 2లో కనిపించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ హిందీ చిత్రానన్ని కొరియన్ మేకర్స్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

shriya-saran-gorgeous-looks-in-amazing-gown
Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.