Thu. Jan 22nd, 2026

    Shriya Saran : సౌత్ బ్యూటీ శ్రియ శరణ్‌ అద్భుతమైన లుక్స్‌తో అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. నటిగా మంచి గుర్తింపును, క్రేజ్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ తనదైన ఫ్యాషన్ స్టైల్స్‌తోనూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను పొందుతోంది. 40 ఏళ్ల వయసులోనూ తన నయగారాలు చూపిస్తూ, హద్దులు దాటిని అందాల దాడితో కుర్రాళ‌్ళకు నిద్రలేకుండా చేస్తోంది. అందాల ప్రదర్శనలో నేటి యువతారలకు గట్టి పోటీ ఇస్తూ సోషల్ మీడియాలో క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.

    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear
    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear

    ఇటీవల జరిగిన ఓ ఫోటో షూట్ కోసం సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది ‌శ్రియ. తాజా ఫోటో షూట్ కోసం అద్భుమైన లెహెంగా సెట్ ను ధరించింది శ్రియా, వైట్ బ్యాక్ గ్రౌండ్ లో మల్టీ కలర్ రంగులో వచ్చిన పూలు, ఆకుల అలంకారాలు కలిగిన అవుట్ ఫిట్ లో గ్లామర్ గా కనిపించి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. కాలర్ నెక్ లైన్, ముందు భాగంలో డీప్‌ కట్, హాఫ్ స్లీవ్స్ తో డిజైన్ చేసిన బ్లౌజ్ వేసుకుని దానికి జోడీగా ఫ్రిల్స్ తో, నడుమ వద్ద సిల్వర్ బెల్ట్ తో వచ్చిన డిజైనర్ స్కర్ట్ ను ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో తన నడుము అందాలతో పాటు క్లీవేజ్ షోతో అదరగొట్టింది.

    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear
    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear

    20 ఏళ్ల క్రింతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ కుర్రహీరోయిన్‌లాగే కనిపిస్తూ తన అందాలతో దాడి చేస్తోంది శ్రియా. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే ఫ్యాషన్‌ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ వాటితో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఇన్‌స్పిరేషన్‌ను అందిస్తుంది. తాజాగా లెహెంగా సెట్ తోనూ అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ పిక్స్‌ను శ్రియ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. క్లీవేజ్ షోతో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.

    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear
    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear

    2001లో ఇష్టం సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది శ్రియ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకంది స్టార్ హీరోలతో, యువ హీరోలతో పని చేసి తన అద్భఉతమైన నటనకు ప్రజల నుంచి ప్రశంసలను అందుకుతంది. ఇప్పటికి కూడా శ్రియా శరణ్ సీనియర్ నటీనటులతో లీడ్ రోల్స్ చేస్తూనే తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం శ్రియ రెండు తమిళ సినిమాలతో పాటు కన్నడ చిత్రం కబ్జా విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear
    shriya-saran-glamours-looks-in-trending-ethnic-wear