Wed. Jan 21st, 2026

    Shriya Saran : సినీ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇంకా తన వన్నెలతో కుర్రకారుకు వెర్రెక్కిస్తోంది అందాల ముద్దుగుమ్మ శ్రియ. 20 ఏళ్ల కింద తన హాట్ అందాలతో ఏ విధమైన మ్యాజిక్ చేసిందో ఇప్పుడు అదే విధంగా అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. తాను ప్రేమించిన ఫారెనర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని సీక్రెట్ గానే పిల్లను కన్న శ్రియ, అమ్మైనా తనలోని అందాలు తరగలేదని తన హాట్ ఫోటో షూట్‌లను మరోసారి నిరూపిస్తోంది. టాలీవుడ్‌లో , కోలీవుడ్‌లో దాదాపు అందరు సీనియర్ నటుల సరసన నటించి కవ్వించిన ఈ బ్యూటీ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ ఓ రేంజ్‌లో చెలరేగిపోతోంది. తాజాగా శ్రియ చేసిన ఓ హాట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వేడిని పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress
    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress

    శివాజీ, ఛత్రపతి, నువ్వే నువ్వే, సంతోషం, బాస్ ఇలా ఎన్నోచిత్రాలలో తన గ్లామర్ తో అద్భుతమైన నటనా ప్రతిభతో అందమైన భావోద్వేగాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది శ్రియ. అన్నింటికి మించి తన అల్ట్రా-గ్లామ్ అందంతో అందరినీ ఆకర్షించింది. సినిమాలు పెద్దగా చేయకపోయినా శ్రియకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. స్టన్నింగ్ పోస్ట్‌ల ద్వారా తన ఫాలోవర్లను అదే విధంగా అప్‌డేట్ చేస్తోంది ఈ బ్యూటీ. నటి అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌ను ఉన్న శ్రియ ఎత్నిక్ అవుట్‌‌ ఫిట్స్ నుంచి మోడ్రన్ దుస్తుల వరకు అన్నింటిని ధరించి అదరగొడుతోంది. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.

    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress
    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress

    శ్రయ సరన్ కు ఫ‌్యషన్‌తో ఎలా తన క్రేజ్‌ను పెంచుకోవాలో బాగా తెలుసు. అప్‌డేటెడ్ ఫ్యాషన్‌ను ఫాలో అవ్వడంలో ఈ నటి ఏమాత్రం వెనకడుగు వేయదు. శ్రియ తాజాగా సరికొత్త స్టైలిష్ అవతార్‌ అద్భుతమైన హాట్ ఇన్‌డోర్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది. తన ఫోటో షూట్ కోసం శ్రియా డిజైనర్‌ నికితా వాధ్వా మహిసల్కర్ డిజైన్ చేసిన అద్భుతమైన సన్‌డౌన్ కాఫీ హై స్లిట్ మ్యాక్సీ డ్రెస్‌ను ఎంచుకుంది. లోతైన నెక్‌లైన్, లాంగ్ స్లీవ్‌లు, పవర్ షోల్డర్‌లతో పాటు, తొడ ఎత్తు చీలికతో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో శ్రియ తన తొడ అందాలను, ఎద సోయగాలను చూపిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది.

    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress
    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress

    ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా శ్రియ స్టేట్‌మెంట్ ఉంగరాలను మాత్రమే పెట్టుకుంది. ఎలాంటి ఆభరణాలను ధరించలేదు. అయినా ఎంతో హాట్ గా కనిపించి అందరి చూపులను తనవైపుకు తిప్పుకుంది. ఉప్పొంగి వస్తున్న ఆమె ఎద అందాలను చూస్తూ ఫ్యాన్స్ తన్మయంలో మునిగిపోతున్నారు. తన వెస్ట్రన్ లుక్‌కి తగ్గట్లుగా బ్రౌనిష్ హెయిర్‌ను లూజ్‌గా వదులుకుంది. పెదాలకు పింక్ లిప్‌స్టిక్‌ దిద్దుకుని , కనుబొమ్మలను హైలెట్ చేసి, కనురెప్పలకు మస్కరా పూసి, గ్లామర్‌కే సరికొత్త నిర్వచనాన్ని అందించింది.

    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress
    shriya-saran-glamours-looks-in-printed-maxi-dress

    ఇక ప్రొఫెషన్ విషయానికి వస్తే శ్రియ ఇటీవల అజయ్ దేవగన్ , టబుతో కలిసి దృశ్యం 2 లో కనిపించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నటి త్వరలో శాండల్‌వుడ్ నటులు ఉపేంద్ర , సుదీప్‌లతో గ్యాంగ్‌స్టర్ డ్రామా కబ్జాలో కనిపించనుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె మధుమతి పాత్రను పోషిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం హిందీతో సహా పలు భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది.